నానిహీరోగా శ్రీకాంత్ ఓదెల తీస్తున్న పారడైస్ సినిమా అంచనాలు పెంచుతుంది. నిన్న విడుదల అయిన ఫోక్ సాంగ్ యుట్యూబ్ ని షేక్ చేస్తుంది. నాని ఎంచుకుంటున్న ఆలోచనలు కొత్త మార్కెట్లను టచ్ చేస్తున్నాయి. ఓదెల కథలోని మాస్ ఎలిమెంట్స్ ఇప్పుడు అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఈ చిత్రం నుంచి నిన్న విడుదలైన పాటలోని డ్యాన్స్ బీట్, విజువల్స్ రెండూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. కీర్తి సురేష్ తో కలిసి నాని వేసిన స్టెప్స్ అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి.
మూవీ రిలీజ్‌కు ముందే పాట రీల్స్‌లో ట్రెండ్ అవుతుండటంతో టీమ్ మంచి కాన్ఫిడెన్స్‌తో ఉంది.
టీమ్ ప్రస్తుతం కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసే పనిలో ఉంది.అనుకున్న డేట్ కి విడుదల ఆలస్యం కాకుండా చూసుకుంటున్నారు. ప్రతి అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో అభిమానులు వేగంగా షేర్ చేస్తూ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు
Comments
Post a Comment