కుటుంబ కథలకు తనదైన హాస్యాన్ని జోడించే వెంకీ కోసం త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్న చిత్రం ఆదర్శ కుటుంబం. అలా వైకుంటపురం చిత్రములో లాగా త్రివిక్రమ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో కొన్ని వెంకటేష్ హిట్ పాటలను రీమిక్స్ చేయాలని చూస్తున్నాడు
మాస్ట్రో ఇళయరాజా అందించిన హిట్ పాటలను వాడుకోవాలంటే ఆయన పర్మిషన్ తప్పని సరి అవుతుంది. టీం ఆయన్ని సంప్రదిస్తే సుముఖంగా లేడని తెలుస్తుంది. వెంకటేష్ మూవీస్ నుంచి ఇతర సంగీత దర్శకులు ఇచ్చిన హిట్ బాణిలతో రీమిక్స్ సాంగ్ చేయాలని టీమ్ భావిస్తోంది. అందుకే రీమిక్స్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

Comments
Post a Comment